మురసు తుఫాన్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు( మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కా ...
పూజా ఫెస్టివల్‌ను పురస్కరించుకొని చర్లపల్లి-చెన్నై మార్గంలో రెండు ప్రత్యేకరైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
రాప్తాడు రంపం దాడి ఉన్మాది హేమంత్పై పోలీసులు పలు కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశారు. దాడిలో బాధితురాలిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి అనే విద్యార్థి ఫిర్యాదుతో అతడిపై పలు సెక్షన్ ...
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ రోబోట్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రిపురలో ఘోరం జరిగింది. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లపై స్మగ్లర్లు దాడి చేశారు. బోక్సానగర్ పరిధిలోని ఆశబరిలో సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన జవాన్ల వద్ద నుంచి స్మగ్లర్లు తుపాకులను లాక్కునేందు ...
తమ పార్టీ అధ్యక్షురాలు, ఉప ముఖ్యమంత్రి సునేత్రాపవార్, ఆమె కుమారుడు పార్థ్ పవార్ లేకుండానే ఎన్సీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ ...
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని పామ్‌బీచ్ కౌంటీలో ఆదివారం ఒక బిజినెస్ జెట్ క్షిపణిలా దూసుకొచ్చి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 9మంది అక్కడికక్కడే మరణించారు.
హైదరాబాద్ సిటీ: పండుగ వేళ బంపర్ ఆఫర్.. గిఫ్ట్ వోచర్స్.. నగదు రివార్డులు.. అంటూ దీపావళి ధమాకా పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా..? లింక్‌ను పంపించి, ఆ లింక్‌ను మరో పదిమందికి షేర్ చేసి డీటెయిల్స్ అప్ ...
దేశాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ‘విదేశీ సాయాన్ని’ తీసుకుంటున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు.
రోడ్డు నిర్మాణపనుల్లో నిమగ్నమై ఉన్న కూలీలను మృత్యువు కరెంట్ షాక్ రూపంలో కబళించింది.
సోషల్ మీడియాలో పోస్టులకు వ్యూస్, లైకులు భారీగా వస్తున్నాయని.. ఫాలోయర్లు దండిగా ఉన్నారని పొంగిపోయి అదే ప్రజాభిమానం అనుకొని కాలర్ ఎగరేస్తే గర్వభంగం తప్పదేమో!
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results