ఉల్లి ఘాటెక్కుతోంది. కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తోంది. ఉల్లి లేకుండా ఏ కూర కూడా వండలేని పరిస్థితి. కిలో ఉల్లిగడ్డ రూ. 60నుంచి రూ. 70లకు కొనాలంటే మధ్యతర గతి ప్రజలకు భారంగా మారింది.
ముంబైలో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ వేడుకలో ఆహారం తిన్నవారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సిటీలోని నహుర్ ప్రాంతంలోని నలంద బుద్ధ విహార్ హాల్‌లో ఈ ఘటన జరిగింది.
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌లో భువనేశ్వర్ ప్రదర్శన నిరాశపరిచిందని, ఇకపై అతడికి భారత జట్టులో మరో అవకాశం రావడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.
ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై మాట్లాడారు.
‘మురసు’ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. వివిధ రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొ ...
మురసు తుపాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, భారీ వృక్షాలు నేలకొరగడం, లోతట్టు ప్రాంతాలు జలమయమవడం లాంటి సంఘటనల మేరకు పలు జిల్లాల్లోని ...
ఎల్‌నినో పరిస్థితుల కారణంగా మార్కెట్‌లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. వీటిని కొనలేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కాంచన్‌బాగ్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
మురసు తుఫాన్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు( మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కా ...
పూజా ఫెస్టివల్‌ను పురస్కరించుకొని చర్లపల్లి-చెన్నై మార్గంలో రెండు ప్రత్యేకరైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
రాప్తాడు రంపం దాడి ఉన్మాది హేమంత్‌పై పోలీసులు పలు కఠిన సెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశారు. దాడిలో బాధితురాలిని కాపాడే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి అనే విద్యార్థి ఫిర్యాదుతో అతడిపై పలు సెక్షన్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results