ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు. అలాంటి ఓటు హక్కును కాలరాసే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జోరుగా కొనసాగుతున్న వేళ పలు మున్సిపాలిటీల్లో ‘కూటమి’ ఆధిక్యం కనబరుస్తోంది. ఈ మేరకు తుది ఫలితాల కోసం అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
మురసు తుఫాన్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు.
ఏపీలో మురసు తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై మాట్లాడారు.
నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గంలోని సోలుఖుంబు జిల్లాలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి.
హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సక్సెస్ అయిందని.. ఇలా పని చేస్తే తెలంగాణలో అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపులో ఆలస్యంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇందుకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఎలక్షన్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
‘మురసు’ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. వివిధ రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొ ...
ముంబైలో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ వేడుకలో ఆహారం తిన్నవారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సిటీలోని నహుర్ ప్రాంతంలోని నలంద బుద్ధ విహార్ హాల్లో ఈ ఘటన జరిగింది.
న్యూజిలాండ్‌తో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే బుధవారం ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక ప్రకటన చేశాడు.
ఉల్లి ఘాటెక్కుతోంది. కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తోంది. ఉల్లి లేకుండా ఏ కూర కూడా వండలేని పరిస్థితి. కిలో ఉల్లిగడ్డ రూ. 60నుంచి రూ. 70లకు కొనాలంటే మధ్యతర గతి ప్రజలకు భారంగా మారింది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results