బంగారం ధరలు తగ్గడంతో ఇన్వెస్టర్ల చూపు గోల్డ్ ఈటీఎఫ్‌లపై పడింది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్స్ 30 శాతానికి పైగా రాబడిని అందించాయి.